JANUARY29

    ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు!

    January 5, 2021 / 06:16 PM IST

    Union Budget పార్లమెంటు బడ్జెట్​ సమావేశాలు జనవరి-29,2021న ప్రారంభమయ్యే అవకాశముంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ(CCPA).. ఈ మేరకు సిఫార్సు చేసినట్టు సమాచారం. తొలి దశలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, రెండో దశలో మార్చి 8 నుంచి ఏప్రిల్​ 8 వరకు సభ స

10TV Telugu News