Home » Japan Release
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దడదడలాడించిన టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. జపాన్‌లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం చిత్ర యూనిట్ అక్కడ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కూడా చేసింది. దీంతో ఈ సినిమా
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి తెలుగు సినిమా సత్తాను మరోసారి చాటింది. ఇప్పుడు ఈ సినిమా జపాన్ దేశంలో రిలీజ్‌కు రెడీ అయ్యింది.