Home » Japan RRR Movie Promotions Start
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన RRR సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుని, దాదాపు 1100 కోట్లకు పైగా కలెక్షన్లని సాధించింది. ఇప్పుడు ఈ సినిమా జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కాసుల వర్షం కురిపించేందుకు స�