Home » Japan
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఒక్క ఇండియాలోనే కాదు.. జపాన్, మలేషియా లాంటి ప్రాంతాల్లో కూడా తన సినిమాలతో అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఆ ఎర్రని ద్రాక్ష గుత్తి ధర అక్షరాల రూ.7.5 లక్షలు. ఏంటి షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. ఎందుకంత రేటు అంటే..
ఈ ఏడాది మార్చిలో ఎవర్ గివెన్ షిప్ సూయజ్ కాలువకు అడ్డంగా ఇరుక్కొని ఏడు రోజులపాటు అంతర్జాతీయ వర్తకానికి అడ్డంకిగా మారిన విషయం తెలిసిందే. ఇసుకలో కూరుకుపోయిన ఎవర్ గివెన్ నౌకను పక్కకు తీయడానికి వారం రోజులు పట్టింది. వారం రోజులపాటు నౌకలన్ని ఎక్�
ఒక్క చెర్రీ పండు రేటు రూ.20,000 అంటే నమ్మశక్యంగా ఉండదు.కానీ ఇది నిజమే. 15 చెర్రీ పళ్లు ఉన్న బాక్సు రూ.3లక్షలకు అమ్ముడైంది. అంటే ఒక్క చెర్రీ పండూ రూ.20వేలు ధర పలికింది.
జపాన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి చరియలు విరిగిపడుతున్నాయి. టోక్యోకు పశ్చిమాన ఉన్న ఓ పట్టణంలో భారీగా మట్టిచరియలు విరిగిపడీత ఘటనలో 19 మంది అదృశ్యమైయ్యారు. నీటి బుగ్గలకు పేరుగాంచిన అటామి అనే పట్టణంలో శనివారం జ�
ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్ల కోసం ఒలింపిక్ గ్రామంలో ఏర్పాటు చేసిన రిక్రియేషన్ సెంటర్లలో ఒకటి. అథ్లెట్లు సరదాగా కాసేపు సమయాన్ని గడపే ప్లేసులు స్వర్గంలో ఉన్నామా? అనేలా ఉన్నాయి. నిర్వాహక కమిటీ ఒలింపిక్స్లో పాల్గొనే అథ్ల
చాలా వరకూ స్త్రీలు లేదా పురుషులు ఉద్యోగస్థులే ఉన్న జపాన్ జీవన విధానం గురించి కొత్త నిర్ణయం తీసుకుంది. దాదాపు శాలరీల కోసం సమయమంతా ఆఫీసుల్లోనే గడిపేస్తుండటంతో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం దేశవ్యాప్తంగా కొత్త రూల్ తీసుకొచ్చే పనిలో పడింది.
జపాన్లో 57 మీటర్లు ఎత్తున్న బౌద్ధ మాత విగ్రహానికి భారీ మాస్కు ను ధరింపజేశారు. 57 మీటర్ల ఎత్తు విగ్రహానికి 5.3 మీటర్ల పొడవు, 4.1 మీటర్ల వెడల్పు కలిగిన ‘35 కిలోలు’ బరువు ఉన్న మాస్కులను బౌద్ధ మాతకు ధరింపజేశారు. అనంతరం కరోనా మహమ్మారి నుంచి మా బిడ్డలను క�
ఒలింపిక్స్ కు వెళ్లే భారత క్రీడాకారులపై ఆంక్షలు విధించడం చర్చనీయాంశమైంది. భారత అథ్లెట్లు, కోచ్ లు, సిబ్బందిపై జపాన్ ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. టోక్యోకు వచ్చే ముందు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చ�
ఆరు సంవత్సరాల పాటు అంతరిక్షంలో ఉన్న ఎలుక స్పెర్మ్ ను ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చింది. 2013లో అంరిక్షంలోకి పంపించిన ఎలుక స్పెర్మ్ ను భూమిమీదకు తీసుకొచ్చిన తరువాత దానికి 168 పిల్లలు పుట్టాయి. పుట్టిన ప్రతీ ఎలుక పిల్లా పూర్తి ఆరోగ్యంగా ఉండటం చ�