Home » Japanese former PM Shinzo Abe
భారత్-జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచడానికి ఆయన అబే కృషి చేశారని పేర్కొన్నారు. జపాన్‌కు, వాస్తవానికి మొత్తం అంతర్జాతీయ సమాజానికి సంభవించిన దురదృష్టకర ఘటన అని అన్నారు.
తాను 2019లో జపాన్ పర్యటన సందర్భంగా అబేని కలిశానని తెలిపారు. సురక్షితమైన మెరుగైన ప్రపంచాన్ని సృష్టించాలనే దృక్పథాన్ని కలిగి ఉన్న స్ఫూర్తిదాయక నాయకుడు షింజో అబే అని కొనియాడారు. రాజనీతిజ్ఞతతో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు.
తాను ఇటీవల జపాన్ పర్యటనలో అబేను కలుసుకుని అనేక విషయాలను చర్చించానని తెలిపారు. అబే కుటుంబానికి, జపాన్ ప్రజలకు మోడీ హృదయపూర్వక సానుభూతి వ్యక్తపరిచారు. షింజో మృతి పట్ల తమ ప్రగాఢ గౌరవానికి గుర్తుగా రేపు ఒక రోజు జాతీయ సంతాపాన్ని పాటించాలని ప్రధ�