Home » Japanese Princess
మూడేళ్ల నిరీక్షణ తరువాత తన ప్రేమను గెలిపించుకుంది జపాన్ రాజకుమారి.
జపాన్ యువరాణి "మాకో" ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కింది. ప్రేమ కోసం రాచరికపు హోదాను వదిలి ప్రియుడు కొమరోను పెళ్లాడింది. మంగళవారం ఉదయం రాజమహల్‌ను విడిచిపెట్టిన మాకో..