Home » Jaragandi Jaragandi Song
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఆల్రెడీ 'జరగండి.. జరగండి..' లిరికల్ సాంగ్ విడుదల చేసారని తెలిసిందే.
సాధారణంగా సినిమాల్లో కొన్ని సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఏదో ఒక పాట వినిపిస్తుంది. ఈ సినిమాలో కూడా ఓ సన్నివేశంలో రెండు పాటలు వస్తాయి.
ఈ పాటలో రామ్ చరణ్ వేసిన ఓ డ్రెస్సు ఇప్పుడు వైరల్ అవుతుంది.