-
Home » Jarvo
Jarvo
ప్రపంచకప్ మ్యాచ్లను చూడకుండా క్రికెట్ వీరాభిమాని జార్వో పై నిషేదం విధించిన ఐసీసీ.. ఎందుకో తెలుసా..?
October 9, 2023 / 02:32 PM IST
క్రికెట్ వీరాభిమానులకు జార్వో 69 గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. అంతర్జాతీయ మ్యాచ్లు జరిగేటప్పుడు పదే పదే గ్రౌండ్ మధ్యలోకి వస్తుంటాడు గదా అతనే.