Home » Jasthi Suresh
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి చెందిన జాస్తి సురేష్ అమరావతి రైతుల ఉద్యమానికి వినూత్న రీతిలో మద్దతు ప్రకటించాడు. తన వివాహ శుభలేఖపై సేవ్ అమరావతి.. సేవ్ ఫార్మర్స్ అని ప్రింట్ చేసి తన వంతుగా అమరావతి నిరసనలకు సపోర్ట్ చేశా�