Home » jataayu
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు.. ఇంట గెలిచి రచ్చ గెలవమన్న సామెతను బాగా ఫాలో అవుతున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతూ పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అనిపించుకోడానికి ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తను ప్రొడ్యూస్ చేయబోయే మూడు పాన్ ఇండియ�