Home » Jathi rathnalu Heroine
చిట్టి పాత్రలో మెప్పించిన ఫరియా అబ్దుల్లా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తోంది. తాజాగా ఇలా చీకట్లో వెలుగులు చిమ్ముతూ స్పెషల్ ఫొటోషూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
జాతిరత్నాలు సినిమాలో చిట్టిగా బాగా ఫేమస్ అయిన ఫరియా అబ్దుల్లా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఇలా రెడ్ శారీలో ఫొటోలకి ఫోజులిచ్చింది.