Home » javelin thrower annu rani
నేడు (జులై23) జపాన్ లోని టోక్యో నగరంలో ఒలంపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలకు భారత్ నుంచి 119 మంది అథ్లెట్లు ఎంపికయ్యారు. కోచ్ లు ఇతర సిబ్బందితో కలిసి 228 అంది సభ్యుల బృదం జపాన్ వెళ్ళింది. ఈ 119 మంది ఆటగాళ్లలో 67 మంది పురుషులు, 52 మంది మహిళ క్రీడాకార