Home » Jawan movie Non theatrical rights
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటిస్తున్న సినిమా ‘జవాన్’. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది.