Jawan Refuses

    ఎంత మంచి పెళ్లికొడుకు : 11.లక్షలు వద్దు 11రూపాయలు చాలు

    November 15, 2019 / 06:32 AM IST

    పెళ్లి అనగానే ముందు కట్నం ఎంత ఇస్తారో కనుక్కోండి అని అంటున్నారు. వారిచ్చే కట్నాన్ని బట్టి పెళ్లి ఖాయం చేసుకుంటారు. కట్నం ఒక రూపాయి తక్కువ ఇచ్చిన పెళ్లికి నానా హంగామా చేస్తుంటారు. మరి అలాంటి రోజుల్లో ఓ జవాను మాత్రం రూ. 11 లక్షలకు ఇస్తుంటే.. వద్ద�

10TV Telugu News