Home » Jawan Review
దినేష్ కార్తీక్ జవాన్ మూవీకి ఇచ్చిన రివ్యూకు షారూక్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు. కార్తీక్ ట్వీట్ కు రిప్లయ్ ఇచ్చారు.
సినిమా రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డ్ సెట్ చేసింది జవాన్. ఇప్పటికే పలు చోట్ల షోలు పడగా సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.