Home » jaya mini cinema hall
కోల్‌కతాలో సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. థియేటర్ మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. 15 ఫైరింజన్లు ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.