Jayabheri Groups

    జయభేరి సొమ్ము 2 కోట్లు స్వాధీనం 

    April 4, 2019 / 03:05 AM IST

    హైదరాబాద్:  హైదరాబాద్ హై టెక్ సిటీ  రైల్వే స్టేషన్ వద్ద  నగదు తరలిస్తున్న జయబేరి గ్రూప్ సంస్ధలకు చెందిన ఇద్దరు వ్యక్తులను  బుధవారం రాత్రి  సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు�

10TV Telugu News