Home » jayagopal
కొద్ది రోజుల క్రితం చెన్నైలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగ్ కూలి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అక్రమంగా ఏర్పాటు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీని�