Home » jayan nambiar
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ సినిమాలకు ఆడియన్స్ లో మంచి క్రేజ్ (Vilaayath Budha)ఉంది. ఎందుకంటే, ఆయన కథల సెలక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నార్మల్ కమర్షియల్ కథలు చేయడానికి ఆయన ఇష్టపడరు.