Home » Jayantilal Bhanushali
గుజరాత్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే జయంతీలాల్ భానుషలీ రైలులో దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి గుజరాత్ కచ్ జిల్లాలో కటారియా - సుర్బరి స్టేషన్ల మధ్య సజయీ నగరీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో జయింతిలాల్ భానుశలిపై దాడి జరిగింది.