Home » Jayashree Ramaiah
Jayashree Ramaiah: కన్నడ నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ జయ శ్రీ రామయ్య ఆత్మహత్యతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి బెంగళూరులోని తన నివాసంలో ఉరేసుకుని ఆమె ప్రాణాలు విడిచింది. డిప్రెషన్ కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడి