Home » Jayeshbhai Jordaar
బాలీవుడ్ లో వరసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయిన సినిమాలన్నీ రిలీజ్ కి లైన్ కడుతున్నాయి. అసలు సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చెయ్యాలంటే ఏం చెయ్యాలి..
మొన్నీ మధ్యనే అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యడంతో మిగిలినవాళ్లు కూడా లైనప్‌కి రెడీ అయ్యారు..
‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే రణ్‌వీర్‌సింగ్‌కు జోడీగా ‘జయేష్‌భాయ్ జోర్దార్’ సినిమాలో నటించనుంది..