Home » JayeshBhaiJordaar
‘అర్జున్ రెడ్డి’ సినిమా హీరోయిన్ షాలినీ పాండే ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘జయేష్‌భాయ్ జోర్దార్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అమ్మడు స్లిమ్‌గా కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.