Jayram Murder Case

    జయరాంని చంపింది తానేనని అంగీకరించిన రాకేశ్

    February 4, 2019 / 07:02 AM IST

    పారిశ్రామిక వేత్త జయరామ్‌ హత్యకేసు విచారణలో అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి.  జయరామ్‌ను తానే చంపానని నిందితుడు రాకేశ్‌రెడ్డి నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించనందుకే హత్య చేశానని పోలీసుల విచారణలో రాకే�

10TV Telugu News