Home » JC Travels
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డిలు హాజరయ్యారు.
జగన్ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్ ఉన్నా తన బస్సులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత కక్ష సాధింపు చర్యలు ఇంతవరకు తాను చూడలేదన్నారు. 2019, నవంబర్ 15వ తేదీ �
ఏపీ సీఎం జగన్ పాలనకు టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కితాబిచ్చారు. ఆయన పాలనకు 100కు 150 మార్కులు ఇవ్వాలని వెల్లడించారు. జగన్ అప్పుడు..ఇప్పుడు..ఎప్పుడూ మా అబ్బాయే అన్నారు. 2019, అక్టోబర్ 23వ తేదీ బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిపాలనలో జగ�
అనంతపురం జిల్లాలో JC దివాకర్ రెడ్డి హల్ చల్ చేశారు. ఎల్లనూరు మండలం పోలీస్ స్టేషన్ దగ్గర వీరంగం వేశారు. వైసీపీ నేతలపై తిట్లపురాణం అందుకున్నారు జేసీ. స్టేషన్‌లో ఉన్న వైసీపీ నాయకుడు బోగాతి విజయ్ కుమార్ రెడ్డిపై ఏకంగా దాడికి ప్రయత్నించారు జేసీ �