Home » jee 4 Session exam
ఐఐటీ (IIT), ఎన్ఐటీ (NIT) తదితర జాతీయ విద్యా సంస్థలలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE - MAIN) 2021 4వ సెషన్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.