JEE Advanced 2019

    JEE అడ్వాన్స్‌డ్- 2019 దరఖాస్తు ప్రారంభం

    May 3, 2019 / 09:40 AM IST

    JEE-2019 అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ శుక్రవారం (మే 3న) దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తిగల అభ్యర్థులు JEE అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంద

10TV Telugu News