Home » JEE Advanced 2025 Exam
JEE Advanced 2025 : జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (JAB) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్డ్ కోసం ప్రయత్నాలకు సంబంధించి అర్హత మార్గదర్శకాలను వెల్లడించింది.
JEE Advanced 2025 : జేఈఈ అడ్వాన్స్డ్లో హాజరు అయ్యేందుకు చేసిన ప్రయత్నాల సంఖ్య వరుసగా 3 సంవత్సరాల్లో 3కి పెరిగింది. అభ్యర్థులు సవరించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2025 అర్హత ప్రమాణాలను ఈ కింది విధంగా చెక్ చేయొచ్చు.