Home » JEE Advanced exam-2023
ఐఐటీల్లో ప్రవేశాల కోసం వచ్చే ఏడాది నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సిలబస్ మారింది. మొత్తం మూడు సబ్జెక్టుల(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్)కు జాయింట్ అడ్మిషన్స్ బాడీ (జేఏబీ) కొత్త సిలబస్‌ను రూపొందించి jeeadv.ac.in వెబ్‌సైట్‌లో ఉంచింది.