Home » Jee Karda
అయితే తమన్నా మొదట్నుంచి కూడా చాలా గ్లామరస్ రోల్స్ చేసింది. కానీ గత కొన్ని రోజులుగా బోల్డ్ సీన్స్ ఎక్కువగా చేస్తుంది. బాలీవుడ్ లో రెచ్చిపోయి మరీ శృంగార సన్నివేశాల్లో నటిస్తుంది.
తమన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా 'జీ కర్దా' సినిమా ప్రమోషన్లతో బిజీగా గడుపుతోంది. విజయ్ వర్మతో డేటింగ్ నిజమేనని కన్ఫ్మామ్ చేసిన ఈ బ్యూటీ పెళ్లెప్పుడు అంటే మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.