-
Home » JEE Main-2021 Exams
JEE Main-2021 Exams
నేటి నుంచి జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్..ఆలస్యంగా వస్తే నో ఎంట్రీ, కరోనా లేదని సెల్ఫ్ డిక్లరేషన్
February 23, 2021 / 08:38 AM IST
JEE Main-2021 Exams : జేఈఈ మెయిన్-2021 పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. IIT, NIT తదితర ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలు.. బుధ, గురు, శుక్రవారాల్లోనూ పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీ