Home » JEE Main Test Centre
JEE Main 2025 : జేఈఈ మెయిన్ పరీక్ష కోసం సిద్ధమయ్యే అభ్యర్థులు గుర్తింపు ధృవీకరణ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఉపయోగించిన అదే ఫోటో ఐడీని తప్పనిసరిగా తీసుకురావాలి.