Home » JEE Mains 2021
జేఈఈ మెయిన్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐఐటీ, నిట్ వంటి విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ అడ్మిషన్లకు సంబంధించి జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూలై 20 నుంచి JEE మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు.
JEE mains 2021: జేఈఈ మెయిన్స్ రాసే విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం ఒక శుభవార్త.. చెప్పింది. త్వరలోనే మెయిన్స్ పరీక్షను మరిన్ని ప్రాంతీయ భాషాల్లో రాసేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (JAB) నిర్వహించ�