Home » JEE Mains session 1 registration
JEE Mains 2025 Schedule : జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తు ఈరోజు నుంచే ప్రారంభమవుతుంది. నవంబర్ 22, 2024 రాత్రి 9 గంటలకు దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.