jeep safari

    సఫారీకి వెళ్లిన టూరిస్టులను వెంబడించిన సింహం

    October 14, 2019 / 06:49 AM IST

    ఓ జూపార్క్ లో సింహం పర్యటకులకు చుక్కులు చూపించింది. జూలాజికల్ పార్క్ లో సఫారీకి వెళ్లిన టూరిస్టుల వెంట పడింది ఓ సింహం. దీంతో కొన్ని సెకన్లు టూరిస్టులకు ప్రానం పోయినంత పనైయింది. కర్ణాకటలోని బళ్లారాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద�

10TV Telugu News