-
Home » jeera rice
jeera rice
Darshana Jardosh : శతాబ్ది ఎక్స్ప్రెస్లో ఫుడ్ బాగుందంటూ ప్యాసింజర్ ట్వీట్.. స్పందించిన కేంద్రమంత్రి
April 12, 2023 / 11:57 AM IST
ట్రైన్ జర్నీ చేసేవారికి శుభపరిణామం.. భోజనం విషయంలో ఇకపైన అస్సలు భయపడనక్కర్లేదట. రుచికరమైన, నాణ్యమైన ఫుడ్ దొరుకుతోందని ఓ ప్రయాణికుడు ఫోటోతో సహా పోస్ట్ చేశాడు. కేంద్రమంత్రి దానికి రిప్లై కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది.