Home » Jeevan Praman Patra
పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్ పొందేందుకు ఏటా బ్యాంకులు/పోస్టాఫీసులకు లైఫ్ సర్టిఫికెట్/జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించాల్సిన గడువును పొడిగించింది.