Home » Jeff Bezos and MacKenzie Scott
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన సెర్జీ బ్రిన్ దంపతులు బిల్ గెట్స్, జెఫ్ జెజోస్ దంపతుల బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. సెర్జీ బ్రిన్ ఆయన భార్య నికోల్ షనాహన్ లు తమ వివాహ బంధానికి స్వస్థి చెప్పేందుకు నిర్ణయించుకున్నారు. సెర్జీ బ్రిన్ ఈ నెలలో న్యాయస్�