JeM man

    ఇండియన్ జేమ్స్ బాండ్ కి భద్రత పెంపు

    February 13, 2021 / 04:20 PM IST

    ajit dovals: ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరుపొందిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్ కు​ భద్రతను పెంచారు అధికారులు. జమ్మూ పోలీసులు అరెస్ట్ చేసిన జైషే మహ్మద్​కు చెందినన హిదాయత్​ ఉల్లా మాలిక్ అనే ఓ ఉగ్రవాది నుంచి స్వాధీనం చేసుకున్న వీడియోలో.. డోభ�

10TV Telugu News