-
Home » Jemimah Rodrigues latest Pics
Jemimah Rodrigues latest Pics
అందాల జెమిమా.. చందమామే నిన్ను చూస్తే చిన్నబోవునమ్మా
January 7, 2026 / 01:48 PM IST
భారత మహిళా జట్టు స్టార్ ప్లేయర్లలో జెమిమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) ఒకరు. తన బ్యాటింగ్ తో భారత్‌కు మరుపురాని విజయాలను అందించింది. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (pics credit @ Jemimah Jessica Rodrigues)