-
Home » jemimah rodrigues photos
jemimah rodrigues photos
సముద్రంలో జలకాలాడుతున్న భారత మహిళా ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్
March 11, 2026 / 08:52 PM IST
సముద్రం వద్ద ఎంజాయ్ చేసిన ఫోటోలను టీమ్ఇండియా ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్సో (Jemimah rodrigues) షల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.