Home » Jeremy Renner
ఇటీవల అవెంజర్స్ నటుడు 'జెరేమీ రెన్నర్' యాక్సిడెంట్ కి గురై హాస్పిటల్ పాలయ్యాడు. ఈ ప్రమాదంలో రెన్నర్ ఛాతికి, కాళ్లకు బలమైన గాయాలు అయ్యాయి. కాగా జెరేమీ హాస్పిటల్ నుంచి డిస్కార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ..
అమెరికాలో తన ఇంటివద్ద భారీ వాహనంతో మంచుని తొలగిస్తున్న క్రమంలో జెరేమి రెన్నర్ కి ప్రమాదం జరిగినట్టు సమాచారం. అక్కడి స్థానికులు గమనించి జెరేమి రెన్నర్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతం జెరేమి రెన్నర్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు........
ఒక సూపర్ హీరో, హాక్ ఐ పాత్రదారుడు జెరెమీ రెన్నెర్ మన దేశం ఢిల్లీలో కనిపించడం ఇప్పుడు వైరల్ గా మారింది. జెరెమీ రెన్నర్ తాజాగా ఇండియా పర్యటనను ముగించుకుని తిరిగి వెళ్తూ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు.