Home » jewellery heist
ఆ దొంగ మొదట రెండో అంతస్తులోని ఓ కిటికీ ద్వారా భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.
నిజానికి, ఛత్తీస్‌గఢ్ పోలీసులు లోకేష్ కోసం వెతుకుతున్నారు. పట్టుబడుతామనే భయంతోనే చత్తీస్‌గఢ్‌ను వదిలి ఢిల్లీకి వచ్చి ఇక్కడే తిరగడం ప్రారంభించాడు. ఢిల్లీలోని భోగల్ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు అతడి కళ్లు ఉమ్రావ్ జ్యువెలర్స్‌పై పడి షోరూమ�