Home » Jewellery Shop opening
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్ లోని ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ లో పాల్గొని సందడి చేసింది. ఇలా పట్టు చీర కట్టుకొని, నగలు అలంకరించుకొని అలరించింది.
యాంకర్ సుమ నేడు ఉదయం ఓ జ్యువెలరీ షాపు ఓపెనింగ్ లో పాల్గొని సందడి చేసింది. ఒంటి మీద నగలతో, చుట్టూ నగలతో సుమ ధగధగ మెరిసిపోయింది.
టాలీవుడ్ నటి పూజిత పొన్నాడ తాజాగా విజయవాడలో ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ కి విచ్చేసి సందడి చేసింది.
హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తాజాగా హైదరాబాద్ లో ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ కి వచ్చి సందడి చేసింది.