Home » ‘J’gun figure
వందల ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ జాతరను కూడా వైసీపీ వదిలి పెట్టలేదు. తన ప్రచారం కోసం అడ్డగోలుగా వాడేసుకుంది. గంగమ్మ గుడికి చేసిన పువ్వుల అలంకారంలో ‘గన్’బొమ్మ్ ప్రత్యక్షమైంది. సీఎం జగన్ పేరు వచ్చేలా తెలివిగా వైసీపీ జెండాలు..జగన్ పేరు వ�