Home » Jhansi Diary
హైదరాబాద్ : బుల్లితెర యాక్టర్ నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. సూసైడ్ ఎందుకు చేసుకుంది ? దీనికి గల కారణాలేంటీ ? అనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఆమె నివాసంలో తనిఖీలు నిర్వహించగా ఓ డైరీ బయటపడింది. ఈ డైరీలో ప్రి�