Home » jhanvi kapoor
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు టాలీవుడ్లో అడుగుపెడుతుందా అని ఇక్కడి ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బాలీవుడ్ హాట్ క్వీన్ గా మారిపోయింది జాన్వీ కపూర్. అందానికే కుళ్లు పుట్టేలా అందాల ప్రదర్శన ఇచ్చే జాన్వీ.. ఆ అందాల వెనుక కష్టం తెలిసేలా జిమ్ వర్కౌట్స్ ఫోటోలు పోస్ట్ చేసింది.