-
Home » Jharkhand Crime
Jharkhand Crime
Viral video: గిరిజన బాలికను కాళ్లతో తంతూ రెచ్చిపోయిన యువకుడు.. సీఎం ఫైర్.. యువకుడు అరెస్ట్..
May 23, 2022 / 02:27 PM IST
ఓ యువకుడు బాలికను దారుణంగా కాళ్లతో తంతూ ఉరికించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలిక కిందపడినప్పటికీ కాళ్లతో తంతూనే ఉన్నాడు.. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ వీడియో కాస్త సీఎం హేమంత్ సొరెన్ దృష్టికి వెళ్లడంతో యువకుడిప�