Home » jharkhand highcourt
Lalu gets bail: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ మంజూరైంది. మరికొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో శుక్రవారం(అక్టోబర్-9,2020) లాలూ ప�