Home » Jharkhand Jamtara region
New Cyber Crime : మీ మొబైల్ ఫోన్కు ఏదైనా కాల్ లేదా మెసేజ్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త.. అది సైబర్ మోసగాళ్లు కావొచ్చు.. గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయరాదు.